Archive for September, 2007

ఎవరికీ తలవంచని విజేత

5 ఆగస్ట్ 2007 నాటి వార్త ఆదివారం అనుబంధంలో నేను రాసిన ‘ఎవరికీ తలవంచని’ విజేత అనే కథనం ప్రచురితమైంది. ఆ కథనాన్ని ఇక్కడ చదివి మీ వ్యాఖ్యలు రాయండి

vijeta.pdf

September 28, 2007 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: రియల్ స్టోరీస్

మానవతకు మరో రూపం

16 సెప్టెంబర్ 2007 నాటి వార్త ఆదివారం అనుబంధంలో నేను రాసిన మానవతకు మరో రూపం అనే కథనం ప్రచురితమైంది. ఆ కథనాన్ని ఇక్కడ చదివి మీ వ్యాఖ్యలు రాయండి

manavata.pdf
 

September 20, 2007 · Kasturi Murali Krishna · No Comments
Posted in: రియల్ స్టోరీస్

అంతు చిక్కని అద్భుత గని

నిన్న (16 సెప్టెంబర్ 2007) ఆంధ్ర భూమి దినపత్రిక ఆదివారం అనుబంధం లో నేను రాసిన కవర్ స్టోరీ వచ్చింది. ఇక్కడ చదవండి 

absuncovpage.pdf

September 17, 2007 · Kasturi Murali Krishna · No Comments
Posted in: కవర్ స్టోరీ

మత్తు నుంచి మానవత్వం వైపు

real-story-2-sep-2007.pdf 2 సెప్టెంబర్ 2007 నాటి వార్త దినపత్రిక ఆదివారం అనుబంధం లో నేను రాసిన ఈ కథనాన్ని చదవండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి.

September 11, 2007 · Kasturi Murali Krishna · No Comments
Posted in: రియల్ స్టోరీస్

మొదటి బ్లాగు

అందరికీ నమస్కారం. నేను కొత్తగా బ్లాగు ప్రారంభిస్తున్నాను. మీరంతా ప్రోత్సాహిస్తారని ఆశిస్తున్నాను.

నా పరిచయం కోసం ‘నా గురించి ‘ పేజి చూడండి.

మురళీకృష్ణ

September 8, 2007 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized