Archive for August 5, 2009

విపుల లో నా కథ!

క్రితం నెల విపుల మాస పత్రికలో నా కథ ప్రచురితమయింది. ఈ కథను దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం, నేను రాస్తున్న వ్యంగ్యాస్త్రం శీర్షిక కోసం పంపించాను. ఆ శీర్షికను ఆపినట్టు వారు నాకు చెప్పేలోగా మొత్తం రెండు అస్త్రాలను అదనంగా పంపాను. అలా మిగిలిన వాటిలోంచి ఈ కథను ప్రచురించారు.

ఇది, ఆకాలంలో అమలులోకి వచ్చిన ఓ చట్టంపై వ్యంగ్య విమర్శ. పక్కింట్లో గొడవలవుతున్నా, వారు పిల్లలతో పనులు చేయిస్తున్నా పొరుగువారు ఫిర్యాదుచేస్తే చాలన్నది ఆ చట్టంలో భాగం. ఆ అంశంపైన విమర్శ ఇది.

చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

vipula

vipula 1

August 5, 2009 · Kasturi Murali Krishna · One Comment
Tags: , ,  · Posted in: నా రచనలు.