Archive for September, 2009

హర్ తరఫ్ అబ్ యహీ అఫ్సానే హై-మన్నాడే కు దాదాఫాల్కే!

మన్నాడేకు మొత్తానికి దాదాఫాల్కే అవార్డునిచ్చి కనీసం 90 ఏళ్ళకయినా ఆ మహాగాయకుడి గొప్పతనాన్ని సముచితమయిన రీతిలో సత్కరిస్తున్నాము. ఇది, మన్నాడే గురించి నేను ఈభూమిలో పాడుతా తీయగా శీర్షికలో రాసిన వ్యాసం. చదవండి. మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈవ్యాసంలో ఒక చిన్న పొరపాటుంది. కనిపెట్టండి.

mannadey page 1

mannadey 2

September 30, 2009 · Kasturi Murali Krishna · One Comment
Posted in: neerajanam, నా రచనలు.

రాష్ట్ర పవర్ పాలిటిక్స్.

ఆంధ్రభూమి వారపత్రికలో వారం వారం నేను రాసే పవర్ పాలిటిక్స్ శీర్షికలో వైయెస్సార్ మరణం తరువాత జరుగుతున్న పవర్ పాలిటిక్స్ గురించి రాశాను. బ్లాగరులకోసం ఇది అందిస్తున్నాను. చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలపండి.

pp 1pp 2

pp 3pp 4

September 29, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , , ,  · Posted in: నా రచనలు.

హాసం సభ విశేషాలు!

ప్రతి నెల చివరి శనివారం, త్యాగరాయ గాన సభ మినీ హాలులో హాసం సభ్యుల సమావేశం జరుగుతుంది. ఇందులో జోకులు, పాటలు వుంటాయి. ఈసారి సభలో విన్నకోట మురళీ కృష్ణ గారిని నారాయణ రెడ్డి గారు సన్మానించారు. విన్నకోట గారు లలిత సంగీతం గురించి సోదాహరణంగా వివరించారు. తరువాత నేను రాధాకృష్ణ గారూ ముకేష్ కు స్మృత్యంజలి సమర్పించాము. మా కార్యక్రమం అందరినీ అలరిస్తోందని సభలో పెరుగుత్న్న సంఖ్య నిరూపిస్తోంది. సభ యిన తరువాత మమ్మల్ని చుట్టుముట్టి అభినందనలు, సూచనలు ఇస్తున్న వారి ఉత్సాహం మా కార్యక్రమం ఎంతగా అలరిస్తోందో తెలుపుతోంది. అందుకే కార్యక్రమ నిర్వహణలో మారింత శ్రద్ధ తీసుకుంటున్నాను. ప్రేక్షకులు మా కార్యక్రమం కోసం చివరివరకూ వుండడం ఆనందన్ని కలిగిస్తోంది. ఈసారి సభకు అద్దేపల్లి రామమోహనరవుగారు వచ్చి, అభినందించారు. ప్రతినెలా తప్పకుండా వచ్చి మా కార్యక్రమాన్ని చూస్తానన్నారు.

వచ్చేనెల 22న షమ్మికపూర్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా షమ్మికపూర్, తుం ముఝే యూన్ భులానపావోగే, అన్న కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాను. అందరూ వచ్చి అభిప్రాయాన్ని తెలపాలి.

నిన్నటి కార్యక్రమ వివరాలు ఫోటోల్లో….

Image031

Image021

Image012Image013Image020Image032

Image001

September 27, 2009 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: సభలూ-సమావేశాలు.

ఆహ్వనం

ఈ రోజు త్యాగరాయగాన సభ మిని హాలులో హాసం క్లబ్ నిర్వహించే కార్యక్రమంలో ముకేష్ స్మృత్యంజలి. ఆహ్వనపత్రికinvitation

September 25, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సభలూ-సమావేశాలు.

షమ్షాద్ బేగం-ఒక పరిచయం!

గాయని షమ్షాద్ బేగుం పరిచయ వ్యాసం ఇది. ఈభూమి మాస పత్రికలో ప్రచురితమయింది. ఈ వ్యాసం చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలపండి.

shamshad 1shamshad 2

September 25, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , ,  · Posted in: నా రచనలు.

మైఖెల్ జాక్సన్ పుస్తకంపై సి.నా. రె స్పందన

cnare

September 22, 2009 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized