Archive for September, 2009

నవలలు-సినిమాలు

నవలలను సినిమాలుగా మలచటంలో స్క్రిప్టు ప్రాధాన్యం గురించి ఆంధ్రప్రభలో నేను రాస్తున్న వ్యాస పరంపరలో క్రితం గురువారం ప్రచురితమయిన వ్యాసం ఇది. ఆంధ్రప్రభ దిన పత్రికలో ప్రతి గురువారం వచ్చే చిత్రప్రభ అనుబంధంలో ప్రచురితమయిన ఈ వ్యాసాన్ని చదవండి, ఇక్కడ.

September 19, 2009 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , ,  · Posted in: sinemaa vishleashaNaa.

శ్రీకాకుళం పుస్తక పరిచయ సభ వార్తల్లో!

ఈనెల 13వ తారీఖున శ్రీకాకుళ్మ్ లోని ప్రెస్ క్లబ్ లో తీవ్రవాదం, మైకెల్ జాక్సన్ పుస్తకాల పరిచయ సభ జరిగింది. ఈ సభ విశేషాలు వార్తా పత్రికలలో ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

ఈ సభలో నా అనుభవాలను త్వరలో మీముందుంచుతాను. ప్రస్తుతానికి సమయాభావం వల్ల వివరాలు తెలపటాన్ని వాయిదావేస్తున్నాను.

paper1paper2Image0089

September 17, 2009 · Kasturi Murali Krishna · One Comment
Tags: , , ,  · Posted in: pustaka paricayamu

పుస్తక సమీక్ష

ఈ ఆది వారం ప్రభ దిన పత్రికలో  మైఖెల్ జాbook review 1క్సన్ పుస్తకంపై సమీక్ష

September 16, 2009 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: పుస్తక పరిచయము

సంతాపం ఇలానా ?

sagatu

September 14, 2009 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: Uncategorized

ఈవారం నా రచనలు

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన మల్లిక సారబాయ్  వెబ్ సైట్ పరిచయం వుంటుంది. అది చదవండి ఇక్కడ

సగటుమనిషి స్వగతం శీర్షికన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో మంచిని పంచటమే అబిమానం వుంటుంది, అది చదవండి .ఇక్కడ

ఈవారం ఆంధ్రభూమి వారపత్రికలో పవర్ పాలిటిక్స్ లో రాజశేఖరరెడ్డి మరణం తరువర రాజకీయం  విశ్లేషణ వుంటుంది.

ఆంధ్రప్రభ గురువారం చిత్రప్రభలో సినీ చిత్రాలు శీర్షికన నవలను సినిమాగా మలచటం గురించిన విశ్లేషణ వుంటుంది.

ఈనెల ఈభూమిలో పాడుతా తీయగా శీర్షికన షమ్షాద్ బేగం పాటల గురించిన వ్యాసం వుంటుంది.

కౌముది నెట్ పత్రికలో కథాసాగరమథనం శీర్షికన అన్ని వార, మాస,  దిన పత్రికల  కథలనుండి ఎంచుకున్న భిన్నమయిన కథల విశ్లేషణ వుంటుంది.

మైకెల్ జాక్సన్ తీవ్రవాదం పుస్తకల పరిచయ సభ శ్రీకాకులంలో ఈరోజు  జరగనుంది వివరాలు త్వరలో!

ఇవీ ఈవారం నా రచనల వివరాలు. చదివి మీ అభిప్రాయాన్ని ఇర్మోహ్మాటంగా తెలియచేయండి.

September 12, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

పుస్తక సమీక్ష

ఈ వారం నవ్య వారపత్రికలో తీవ్రవాదం సమీక్షreview

September 12, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము