Archive for September 12, 2009

ఈవారం నా రచనలు

ఈవారం వార్త ఆదివారం అనుబంధంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన మల్లిక సారబాయ్  వెబ్ సైట్ పరిచయం వుంటుంది. అది చదవండి ఇక్కడ

సగటుమనిషి స్వగతం శీర్షికన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో మంచిని పంచటమే అబిమానం వుంటుంది, అది చదవండి .ఇక్కడ

ఈవారం ఆంధ్రభూమి వారపత్రికలో పవర్ పాలిటిక్స్ లో రాజశేఖరరెడ్డి మరణం తరువర రాజకీయం  విశ్లేషణ వుంటుంది.

ఆంధ్రప్రభ గురువారం చిత్రప్రభలో సినీ చిత్రాలు శీర్షికన నవలను సినిమాగా మలచటం గురించిన విశ్లేషణ వుంటుంది.

ఈనెల ఈభూమిలో పాడుతా తీయగా శీర్షికన షమ్షాద్ బేగం పాటల గురించిన వ్యాసం వుంటుంది.

కౌముది నెట్ పత్రికలో కథాసాగరమథనం శీర్షికన అన్ని వార, మాస,  దిన పత్రికల  కథలనుండి ఎంచుకున్న భిన్నమయిన కథల విశ్లేషణ వుంటుంది.

మైకెల్ జాక్సన్ తీవ్రవాదం పుస్తకల పరిచయ సభ శ్రీకాకులంలో ఈరోజు  జరగనుంది వివరాలు త్వరలో!

ఇవీ ఈవారం నా రచనల వివరాలు. చదివి మీ అభిప్రాయాన్ని ఇర్మోహ్మాటంగా తెలియచేయండి.

September 12, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

పుస్తక సమీక్ష

ఈ వారం నవ్య వారపత్రికలో తీవ్రవాదం సమీక్షreview

September 12, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పుస్తక పరిచయము