Archive for December 10, 2009

జంగ్లీ చూడండి!

janglee1junglee2oigjunglee_yahoo

భారతీయ చలనచిత్రాల ప్రయాణంలో మైలురాయిలాంటిది, 1961లో విడుదలయిన సినిమా జంగ్లీ.

ఇది ఆర్ట్ చినిమా కాదు. పక్కా కమర్షియల్ సినిమా. ఈసినిమాతో షమ్మి కపూర్ యాహూ అంటూ మన హీరోలు నాయికతో రొమాన్స్ చేసే విధానాన్ని మార్చేశాడు. ఇహ ఈతరువాత నాయికను గొప్ప దేవతలా భావించి ఆరాధించేఅనాయకులు అరుదయిపోయారు.

రెండున్నర గంటలపాటూ సాగే ఈ సినిమాను, ఈవేళ రాత్రి 10గంటల 30 నిముషాలకు వనిత టీవీలో వెండితెరవెన్నెల కార్యక్రమంలో అరగంటలో చూడవచ్చు. ఈ కార్యక్రమన్నికి స్క్రిప్టు రాసింది నేనే!

December 10, 2009 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: నా రచనలు.

తలత్ మహమూద్-ఒక పరిచయం!

క్రితం నెల ఈభూమి మాస పత్రికలో  పాడుతా, తీయగా, శీర్షికన ప్రచురితమయిన వ్యాసం.

talattalat1

December 10, 2009 · Kasturi Murali Krishna · One Comment
Posted in: సినెమా రివ్యూ