Archive for February, 2010

ఏమిటిదంతా?

ఆంధ్రప్రభ ఆదివారం  అనుబంధంలో సగటుమనిషిస్వగతం శీర్షికన ప్రచురితమయిన వ్యాసం ఇది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

sama

February 28, 2010 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

సౌశీల్య ద్రౌపది చదవండి!

ఆంధ్రభూమి మాస పత్రిక మార్చినెల సంచికలో మినీనవలగా నేను రచించిన సౌశీల్య ద్రౌపది నవల  ప్రచురితమయింది.

ఇది కేవలం, వ్యాసభారతం, కవిత్రయ భారతాల ఆధారంగా రచించినది. సందర్భానుసారం, అవసరమనుకున్న చోట, మూల కథ ఔచిత్యం భంగం కాకుండా కల్పనలు జోడించి రచించాను.

ఈనవల చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలపాలని ప్రార్ధన.

February 27, 2010 · Kasturi Murali Krishna · No Comments
Tags: , ,  · Posted in: నా రచనలు.

నౌషాద్- ఒక పరిచయం!

ఈభూమి మాస పత్రికలో పాడుతా-తీయగా శీర్షికన ప్రచురితమయిన వ్యాసం.  చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

naushadnausha

February 24, 2010 · Kasturi Murali Krishna · One Comment
Tags: , , , ,  · Posted in: నా రచనలు.

పేగు కాలిన వాసన కు ఆహ్వానం!

రేపు అంటే  , 22వ తారీఖు ,సాయంత్రం ఆరుగంటలకు, తెలుగు ఊనివర్సిటీ లో శ్రీ జగన్నథ శర్మ రచించిన పేగు కా;ఇన వాసన పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది.

అందరికీ ఆహ్వానం.

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి  రాధాకృష్ణ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

ఆంధ్రజ్యోతి దిన పత్రిక సంపాదకులు శ్రి కే శ్రీనివాస్ ప్రసంగిస్తారు.

అందరికీ ఇదే ఆహ్వానం.

పుస్తకాన్ని ప్రచురించింది పాలపిట్ట ప్రచురణలు.

February 20, 2010 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

మనుషులూ-రాక్షసులూ!

ఆదివారం ఆంధ్రప్రభ అనుబంధంలో సగటుమనిషి స్వగతం శీర్షికన ప్రచురితమయిన వ్యాసం ఇది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

ss

February 16, 2010 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: నా రచనలు.

వాలెంటైన్ రోజుపై నా వ్యాసం!

వార్త ఆదివారం అనుబంధంలో వాలెంటైన్ రోజు సందర్భంగా, భారతీయ తత్వం లో ప్రేమ గురించి నేను రాసిన వ్యాసం ఇది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

 

vrt

February 14, 2010 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: నా రచనలు.