Archive for May, 2010
అవినీతి యక్షప్రశ్న…..
అవినీతి యక్షప్రశ్న….. ఇది ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటుమనిషి స్వగతం శీర్షికన ప్రచురితమయింది…..
May 30, 2010
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: నా రచనలు.
తెనాలి సభ ఫోటోల్లో, వార్తలలో…..
తెనాలి లో పుస్తకావిష్కరణ సభ మే 2వ తారీఖున జరిగింది. ఆ సభా విశేషాలు, అనుభవాలు రాయాలని వుంది. కానీ, సమయం చిక్కటం లేదు. కాబట్టి అవి మరోసారి వీలు చూసుకుని రాస్తాను.
ఆ సభ ఫోటోలు, వార్త పత్రికలలో వార్తలను ఈ క్రింద చూడవచ్చు.
May 29, 2010
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: పుస్తక పరిచయము
హాసం సభకు ఆహ్వానం!
ప్రతి నెల చివరి శనివారం త్యాగరాయ గాన సభ మినీహాలులో హాసం క్లబ్ సమావేశాలు జరుగుతాయి. ఈసారికూడా జరుగుతున్నాయి.
ఈ నెల సమావేశం లో సినీ నటి గీతాంజలికి సన్మానం వుంటుంది.
ఆ తరువాత నేను సమర్పించే గీతాంజలి వుంటుంది. ఈసారి గీతాంజలి వేటూరి, మజ్రూహ్ ల గీతాంజలి.
అందరూ వచ్చి సభను జయప్రదం చేయాలని ప్రార్ధన.
May 28, 2010
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: Uncategorized
నేను రాసిన ఘాటయిన రివ్యూ….
ఆంధ్రభూమి వారపత్రికలో నేను రాసిన రివ్యూ ఇది. వున్నది వున్నట్టు రాసే అరుదయిన అవకాశాన్నిచ్చిన ఆంధ్రభూమి కి కృతౙ్నాతలు.
May 17, 2010
·
Kasturi Murali Krishna ·
11 Comments
Posted in: pustaka paricayamu
మనది ఆత్మహంతకుల దేశమా???
ఇది ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం లో సగటుమనిషి స్వగతం శీర్షికన ప్రచురితమయింది.
ఇది చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలపండి.
May 15, 2010
·
Kasturi Murali Krishna ·
One Comment
Posted in: నా రచనలు.
సౌశీల్య ద్రౌపది పుస్తక పరిచయ సభ- వరంగల్ లో……..
తెనాలి, హైదరాబాదు తరువాత ఇప్పుడు సౌశీల్య ద్రౌపది పరిచయ సభ ఈనెల ఆదివారం 16వ తారీఖున వరంగల్ లో జరుగుతోంది.
వరంగల్ ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాలులో ఈ సభ జరుగుతోంది. సాయంత్రం ఆరుగంటలకు.
ఈ సభలో తెలుగు యూనివర్సిటీ వై చాన్సెలర్, అనుమాడ్ల భూమయ్య గారు, ప్రొఫెసర్ అరుణకుమారి గారు, కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ లింగమూర్తి గారు ఈ సభలో పాల్గొంటారు..
కోవెల సుప్రసన్నాచార్యులుగారు పుస్తక విశ్లేషణ చేస్తారు. ఈ సభలో వారికి సన్మాన కార్యక్రమం కూడా జరుగుతుంది.
అందరికీ ఇదే హృదయపూర్వక ఆహ్వానం..
May 14, 2010
·
Kasturi Murali Krishna ·
No Comments
Posted in: నా రచనలు.





