Archive for May 14, 2010

సౌశీల్య ద్రౌపది పుస్తక పరిచయ సభ- వరంగల్ లో……..

తెనాలి, హైదరాబాదు తరువాత ఇప్పుడు సౌశీల్య ద్రౌపది పరిచయ సభ ఈనెల ఆదివారం 16వ తారీఖున వరంగల్ లో జరుగుతోంది.

వరంగల్ ఆర్ట్స్ కాలేజీ సెమినార్ హాలులో ఈ సభ జరుగుతోంది. సాయంత్రం ఆరుగంటలకు.

Cover 2(3)ఈ సభలో తెలుగు యూనివర్సిటీ వై చాన్సెలర్, అనుమాడ్ల భూమయ్య గారు, ప్రొఫెసర్ అరుణకుమారి గారు, కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సెలర్ లింగమూర్తి గారు ఈ సభలో పాల్గొంటారు..

కోవెల సుప్రసన్నాచార్యులుగారు పుస్తక విశ్లేషణ చేస్తారు. ఈ సభలో వారికి సన్మాన కార్యక్రమం కూడా జరుగుతుంది.

అందరికీ ఇదే హృదయపూర్వక ఆహ్వానం..

May 14, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.