Archive for July, 2010

మహమ్మద్ రఫీ- శ్రద్ధాంజలి.

ఈవేళ సాయంత్రం ఆరున్నరకు, త్యాగరాయ గాన సభ మినీ హాలులో మహమ్మద్ రఫీకి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాము.

రఫి పాటలలోని వంపులను, సొంపులను, ఇంపులను, కెంపులను నేను వివరిస్తూంటే, రాధాకృష్ణ గారు గానం చేస్తారు.

అందరికీ ఇదే ఆహ్వానం.

టీవీ కార్యక్రమాల శ్రద్ధాంజలుల్లా అవగాహన రాహిత్యాలు, పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు, పైపై మాటలు వండవు. రఫీ పాటలను మనసుతో విని, మనసులోలోతుల స్పందనలను మాటలలఒ వ్యక్త పరచే వ్యాఖ్యలతో వుంటుందీ కార్యక్రమం.

తప్పకుండారండి. మీ అభిప్రాయాలను, సూచనలనూ నిర్మొహమాటంగా తెలపండి.

July 30, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సంగీత మహారధులు

ఇది నేరమా?

ఇది నేరమా?

ఇది సగటుమనిషిస్వగతం శీర్షికన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురితమయింది. అయితే, కొన్ని వాక్యాలు మిస్సవటం, కొన్ని అచ్చుతప్పులవల్ల అర్ధం చేసుకోవటం కష్టమవుతుందేమోనని, నా వ్రాత ప్రతిని కూడా జతపరుస్తున్నాను.

July 25, 2010 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

‘ఈవారం’ లో సౌశీల్య ద్రౌపదీ సమీక్ష!

ఈవారం వారపత్రికలో ప్రచురితమయిన  సౌశీల్యద్రౌపది సమీక్ష ఇది.

July 20, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: ద్రౌపది, పుస్తక పరిచయము

ఆంధ్రభూమి, సాక్షి లలో సౌశీల్య ద్రౌపది సమీక్షలు…

ఆంధ్రభూమి, సాక్షి లలో సౌశీల్య ద్రౌపది సమీక్షలు ఇవి..

July 19, 2010 · Kasturi Murali Krishna · One Comment
Posted in: పుస్తక పరిచయము

ఆస్ట్రాలజీ పనికిరాదు, మరి ఆక్టోపసాలజీ?

ఆస్ట్రాలజీ పనికిరాదు, మరి ఆక్టోపసాలజీ? ఇది ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటుమనిషిస్వగతం శీర్షికన ప్రచురితమయింది.

July 18, 2010 · Kasturi Murali Krishna · 4 Comments
Posted in: నా రచనలు.

ఇదే ప్రగతా?

నేటి ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటుమనిషిస్వగతం శీర్షికన ప్రచురితమయిందీ వ్యాసం.

July 11, 2010 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.