Archive for October, 2010

సాక్షిలో భారతీయ వ్యక్తిత్వ వికాసం సమీక్ష………..

సాక్షిలో భారతీయ వ్యక్తిత్వ వికాసం సమీక్ష………..

ఈనాటి సాక్షి ఆదివారం అనుబంధంలో ప్రచురితమయిన సమీక్ష ఇది.

October 31, 2010 · Kasturi Murali Krishna · No Comments
Tags: ,  · Posted in: పుస్తక పరిచయము

టర్కీ పవర్ పాలిటిక్స్……

ఇది 4.11.2010 నాటి ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన ప్రచురితమయింది.

October 29, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized, నా రచనలు.

రాజేంద్ర కిషన్ పరిచయం….

ఇది అక్తోబర్ నెల ఈభూమి మాస పత్రికలో పాడుతా తీయగా శీర్షికన ప్రచురితమయింది.

October 28, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

సైన్స్ ఫిక్షన్ కథ పుస్తకం కవర్ ఇది.

నేను రచించిన సైన్స్ ఫిక్షన్ కథల సంకలనం జోరుగా తయారయిపోతోంది.  వచ్చే నెల మొదటి వారానికల్లా పుస్తకం అచ్చుకు వెళ్ళిపోతుంది.

ఈ పుస్తకంలో మొత్తం 10 కథలుంటాయి. పేజీల సంఖ్య 80 పేజీలు.

ఈ కథలన్నీ ఆంధ్రభూమి మాస పత్రికలో సీరియల్ గా ప్రచురితమయ్యాయి.

పుస్తకం వెల 50 రూపాయలు.

వీలయినంత తక్కువ ధరలో పుస్తకాలనందించాలన్నది నా ప్రయత్నము.

ఈ పుస్తకం ముఖచిత్రాన్ని ఇలా రూపొందించాను. దీనిపై మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాను.

October 26, 2010 · Kasturi Murali Krishna · 5 Comments
Posted in: నా రచనలు.

అవార్డులు, బహుమతులు…..

అవార్డులు, బహుమతులు…..

ఇది ఈనాటి ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటుమనిషిస్వగతం శీర్షికన ప్రచురితమయింది.

October 24, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

రామజన్మభూమి తీర్పు పవర్ పాలిటిక్స్…..

రామజన్మభూమి తీర్పు పవర్ పాలిటిక్స్…..

ఇది 28.10.10 నాటి ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురితమయింది.

October 22, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.