Archive for December, 2010

సైన్స్ ఫిక్షన్ కథలు – ముందు వెనుక అట్టలు.

సైన్స్ ఫిక్షన్ కథలు – ముందు వెనుక అట్టలు.

సైన్స్ ఫిక్షన్ కథలు పుస్తకం మొత్తానికి పూర్తయింది. ప్రింటింగ్ కు వెళ్ళింది.

ఈ పుస్తక ప్రదర్శనలో పుస్తకాలు నవోదయ దుకాణంలో లభ్యమవుతాయి.

పుస్తకం ముందు అట్ట ఎప్పుడో తయారయింది. కానీ వెనుక అట్ట చాలా ఆలస్యమయింది. అట్ట వెనుక ఏముండాలన్న విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. అంతా నిర్ణయమయ్యేసరికి తయారు చేయవలసిన కృష్ణం రాజు తండ్రి అయ్యాడు. ఆ సంతోశంలో ఆయన కొన్నాళ్ళు అదృశ్యం అయ్యాడు.

దాంతో నెలాఖరుకు విడుదల అనుకున్న పుస్తకం బుక్ ఎక్జిబిషన్ కల్లా తయారవుతోంది.

ఈ పుస్తకంలో 10 కథలున్నాయి. మొత్తం 80 పేజీలు. వెల రూ.50/-.

December 15, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

అవినీతి పవర్ పాలిటిక్స్.

అవినీతి పవర్ పాలిటిక్స్.

ఇది 16.12.2010 నాటి ఆంధ్రభూమి వార పత్రికలో ప్రచురితమయింది.

December 14, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పవర్ పాలిటిక్స్.

భారతీయ వ్యక్తిత్వవికాసం- ఆంధ్రభూమి రివ్యూ.

భారతీయ వ్యక్తిత్వవికాసం- ఆంధ్రభూమి రివ్యూ.

12.12.2010 నాటి ఆదివారం ఆంధ్రభూమి అనుబంధంలో వచ్చిన సమీక్ష ఇది.

December 13, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: భారతీయ వ్యక్తిత్వ వికాసం

బిచ్చగాడి సేల్స్ మాన్ పవర్ పాలిటిక్స్.

బిచ్చగాడి సేల్స్ మాన్ పవర్ పాలిటిక్స్.

ఇది ఆంధ్రభూమి వార పత్రిక 9.12.2010 నాటి సంచికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన ప్రచురితమయింది.

December 11, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: పవర్ పాలిటిక్స్.

నా సరికొత్త సీరియల్ చదవండి…..

నేను రాసిన సరికొత్త సీరియల్ వచ్చేవారమ్నుంచి ఆంధ్రభూమి వార పత్రికలో ఆరంభమవుతోంది.

ఇది చారిత్రాత్మక సీరియల్.

సీరియల్ పేరు శ్రీ కృష్ణ దేవరాయలు.

సీరియల్ చదివి మీ అభిప్రాయాలను వారం వారం నిర్మొహమాటంగా తెలియచేయండి.

December 10, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

ఇంటిమెసీ- నవల పరిచయం…

డిసెంబర్ నెల ఈభూమి మాస పత్రికలో ప్రచురితమయిందీ వ్యాసం.


December 4, 2010 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , ,  · Posted in: Uncategorized, పుస్తక పరిచయము