Archive for March, 2011

సచిన్ దేవ్ బర్మన్- పాడుతా, తీయగా…

ఫిబ్రవరి నెల ఈభూమిలో ప్రచురితమయిందీ విశ్లేషణాత్మకమయిన వ్యాసం.

March 5, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నీరాజనం

ఆంధ్రభూమి వార పత్రిక, స్పెషల్ ఇష్యూ చదవండి.

మార్చ్ 17 వ తారీఖు ఆంధ్రభూమి వార పత్రిక తప్పకుండా చదవండి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సంచికను ప్రత్యేక సంచికగా తీర్చిదిద్దారు.

ఈ సంచిక ప్రత్యేకత ఏమిటంటే 101వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత దశాబ్దిలో మహిళలకు మార్గదర్శకులనదగ్గ 101 మహిళల పరిచయం వుంటుంది.

ఈ సంచిక కలెక్టర్స్ ఐటం లాంటిది. బహుషా ఇంతవరకూ తెలుగులో ఇలాంటి సంచికకానీ, ఇలాంటి ముఖచిత్రం కానీ రాలేదు. ఇదొక ట్రెండ్ సెట్టర్ లాంటి సంచిక.  ఈ ఆదివారం నుంచీ సంచిక మార్కెట్ లో లభ్యమవుతుంది. మిస్ కాకండి.

March 3, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

కౌముది లో సైన్స్ ఫిక్షన్ కథల సమీక్ష.

ఈనెల కౌముది మాస పత్రికలో నేను రచించిన సైన్స్ ఫిక్షన్ కథల సమీక్ష ప్రచురితమయింది. అది ఇక్కడ చదవండి.

March 2, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

నా సరికొత్త సీరియల్

వచ్చేవారంతో శ్రీకృష్ణదేవరాయలు సీరియల్ ఆంధ్రభూమి వార పత్రికలో అయిపోతుంది.

ఆపై రెండు వారాల తరువాత నాదే మరో సీరియల్ మచిలీపట్నం నుంచి వస్తున్న కొత్త పత్రిక సన్ ఫ్లవర్ వీక్లీ లో ఆరంభమవుతుంది.

వివరాలు త్వరలో……..

March 2, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.