Archive for March 3, 2011

ఆంధ్రభూమి వార పత్రిక, స్పెషల్ ఇష్యూ చదవండి.

మార్చ్ 17 వ తారీఖు ఆంధ్రభూమి వార పత్రిక తప్పకుండా చదవండి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సంచికను ప్రత్యేక సంచికగా తీర్చిదిద్దారు.

ఈ సంచిక ప్రత్యేకత ఏమిటంటే 101వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గత దశాబ్దిలో మహిళలకు మార్గదర్శకులనదగ్గ 101 మహిళల పరిచయం వుంటుంది.

ఈ సంచిక కలెక్టర్స్ ఐటం లాంటిది. బహుషా ఇంతవరకూ తెలుగులో ఇలాంటి సంచికకానీ, ఇలాంటి ముఖచిత్రం కానీ రాలేదు. ఇదొక ట్రెండ్ సెట్టర్ లాంటి సంచిక.  ఈ ఆదివారం నుంచీ సంచిక మార్కెట్ లో లభ్యమవుతుంది. మిస్ కాకండి.

March 3, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized