Archive for January 4, 2012

ఆడవాళ్ళ డ్రస్సులు, డీజీపీ వ్యాఖ్యలు- సగటుమనిషి స్పందన.

ఈనాటి ఆంధ్రప్రభలో సగటుమనిషిస్వగతం శీర్షికన ప్రచురితమయిందీ వ్యాసం. ఇందులో కొన్ని అచ్చుతప్పులున్నాయి. వాటికి తోడు, మూడు పేజీల వ్యాసంలో ఒకటి, మూడు పేజీల తరువాత రెండో పేజీ ప్రచురితమయింది.కాస్త ఓపిక చేసుకొని, కోతి జాగృతమయిన హీరో అన్న వాక్యం తరువాత, పక్క కాలంలో  కోతి బొమ్మ పైనుండి ఏడవ లైను, మరో సినిమాలో నుంచి చివరివరకూ చదవాలి. తరువాత కోతి జాగృతమయిన హీరో తరువాత నుంచి చదవాలి. కష్టపెడుతున్నందుకు క్షంతవ్యుడను.

 

January 4, 2012 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: సగటుమనిషి స్వగతం.