Archive for August, 2012

నా రాతలు.- నా కోతలు.

ఇటీవలి కాలంలో ఎవరు కలిసినా నన్ను ఒకే ప్రశ్న అడుగుతున్నారు. రాయటం మానేశావేంటి? అన్న ప్రశ్నను ప్రతిఒక్కరూ తప్పని సరిగా అడుగుతున్నారు. కొందరు తిన్నగా పవర్  పాలిటిక్స్ ఎందుకు రాయటంలేదని అడుగుతూంటే, ఇంకొందరు    భూమిలో  ఉద్యోగం  మానేశావా? అని అడుగుత్న్నారు.   అందరికీ ఇదే నా సమాధానం.

నేను రాయటం మానేయలేదు.

ప్రస్తుతం నేను వార్త దినపత్రిక ఆదివారం అనుబంధంలో రియల్ స్టోరీ రాస్తున్నాను. ఒక వారం క్రైం కథ రాస్తే, ఒకవారం, స్ఫూర్తివంతమయిన రియల్  స్టోరీ రాస్తున్నాను.

నవ్య వార పత్రికలో క్రైం కథలు వారం వారం రాస్తున్నాను. డిటెక్టివ్ శరత్ అన్న పాత్ర ద్వారా నేర పరిశోధనకు ప్రాధాన్యం ఇస్తూ `రాస్తున్నాను. నవ్యలోనే శైశవ గీతి అనే శీర్షిక నిర్వహిస్తున్నాను. ఈ శీర్షికలో ప్రముఖుల జీవితాలపై బాల్యానుభవాల ప్రభావాన్ని విశ్లేశిస్తున్నాను.

ఆంధ్రప్రభలో సగటుమనిషిస్వగతం ప్రతిమంగళ వారం వస్తుంది.

ఇంకా, ఈభూమిలో పాడుతా, తీయగా- నవలనుంచి సినిమా వరకు అన్న రెండు శీర్షికలు రాస్తున్నాను.

పాలపిట్టలో  కమర్షియల్ క్లాసిక్స్ అన్న శీర్షిక రచిస్తున్నాను.

ఇవి చాలనుకుంటాను నేను రాయటం మానలేదని, మాననని నిరూపించటానికి.

ఈ రాతల్లోనె నా కోతలు కూడా వున్నాయి, గం,అనించండి.

August 30, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

కొత్తలో పాతని చూస్తున్న సగటుమనిషిస్వగతం.

ఇది ఇవాళ్ళ ఆంధ్రప్రభలో ప్రచురితమయిన సగటుమనిషిస్వగతం శీర్షిక.

August 28, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సగటుమనిషి స్వగతం.

ప్రతినిధులకు పన్నులుండాలంటున్న సగటుమనిషిస్వగతం

ఇది ఈవాళ్టి ఆంధ్రప్రభ ఎడిట్ పేజీలో ప్రచురితమయింది.

August 21, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సగటుమనిషి స్వగతం.

నవలనుండి సినిమా వరకు- క్లాక్ వర్క్ ఆరెంజ్

ఈభూమి మాసపత్రికలో గత మూడు సంవత్సరాలుగా నేను రాస్తున్న ఫీచర్ ఇది. ఈశీర్షికన ఈ నెల క్లాక్  వర్క్ ఆరెంజ్ సినిమాను పరిచయం చేశాను.

August 20, 2012 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , ,  · Posted in: సినిమా విశ్లేషణ

కంచే మనకు బంగారం-సగటుమనిషి స్వగతం

ఈ బుధవారం ప్రచురితమయిన సగటుమనిషి స్వగతం ఇది.

August 18, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సగటుమనిషి స్వగతం.

సగటుమనిషి5స్వగతం– మళ్ళీ ఆరంభం.

ఆంధ్రప్రభ దిన పత్రికలో సగటు మనిషి స్వగతం మళ్ళీ ఆరంభమయింది. ప్రతి మంగళ వారం ఎడిట్ పేజీలో వస్తుంది. నిన్న ప్రచురితమయిన స్వగతం ఇది.

August 8, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: సగటుమనిషి స్వగతం.