Archive for December, 2012

జనవరి చిత్రమాస పత్రికలో నా నవలిక.

జనవరి నెల  చిత్రమాస పత్రికలో నా నవలిక ప్రచురితమవుతోంది. నవలిక పేరు రోషనార.
రోషనార జీవితం ఆధారంగా తెలుగులో రెండు నవలలు వచ్చాయి. కొప్పరపు సుబ్బారావుగారొక రోషనారాను రాస్తే, ప్రసాద్ మరొక రోషనారాను రాశారు.విజయ మాసపత్రికలో సీరియల్ గా వచ్చిన ఈ రోషనారా చాలామందికి తెలుసు.
కానీ, ఈ రెందు రచనలు కూడా  చరిత్ర తక్కువ, కల్పనలెక్కువ. పైగా, వీటిలో చరిత్రతో బోలెడంత స్వేచ్చ తీసుకున్నారు. ఇందుకు భిన్నంగా వీలయినంత వరకూ చరిత్రలో తెలిసిన నిజా;ల సరిహద్దులు దాటకుండా  ఈ రచనను సృజించాను. నిరూపితమయిన చరిత్ర సరిహద్దులుగా , ఔచిత్య పరిథి దాటకుండా కల్పనలు చేశాను.

ఈ రచన జనవరి నెల చిత్ర మాసపత్రిక సంచికలో ప్రచురితమవుతుంది. చదివి మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలపండి.    .

December 4, 2012 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

అమెరికానుంచి ఆఫ్రికా వరకు – రియల్ స్టోరి

ఇది వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితమయింది.

December 3, 2012 · Kasturi Murali Krishna · No Comments
Posted in: రియల్ స్టోరీస్