Archive for April 5, 2014

తెలుగు పుస్తకాలకు విస్తృత ప్రచారం కలిగించ ప్రయత్నిం లో భాగంగా ఫెస్ బుక్ లో సరికొత్త పేజీ ని ఆరంభించాను. చూడండి.

ఈ పేజీలో కేవలం పుస్తక పరిచయాలేవుంటాయి. ఆయా పుస్తకాలు చదివిన వారు తమ అభిప్రాయాలను వ్యాఖ్యలుగా రాస్తే చాలా బాగుంటుంది.

తెలుగు పుస్తకాలకు వ్స్తృత ప్రచారం కల్పించే ఈ ప్రయత్నంలో అందరూ పాల్గొంటే ఇంకా బాగుంటుంది. https://www.facebook.com/pustakaparicayam

April 5, 2014 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized