హర్ తరఫ్ అబ్ యహీ అఫ్సానే హై-మన్నాడే కు దాదాఫాల్కే!

మన్నాడేకు మొత్తానికి దాదాఫాల్కే అవార్డునిచ్చి కనీసం 90 ఏళ్ళకయినా ఆ మహాగాయకుడి గొప్పతనాన్ని సముచితమయిన రీతిలో సత్కరిస్తున్నాము. ఇది, మన్నాడే గురించి నేను ఈభూమిలో పాడుతా తీయగా శీర్షికలో రాసిన వ్యాసం. చదవండి. మీ అభిప్రాయాన్ని తెలపండి. ఈవ్యాసంలో ఒక చిన్న పొరపాటుంది. కనిపెట్టండి.

mannadey page 1

mannadey 2

Enter Your Mail Address

September 30, 2009 · Kasturi Murali Krishna · One Comment
Posted in: neerajanam, నా రచనలు.

One Response

  1. నరసింహా రావు మల్లిన - September 30, 2009

    ఎన్నాళ్ళకెన్నాళ్ళకు! నన్ను మళ్ళీ నా ఇంజనీరింగ్ కాలేజీ రోజుల్లోకి తీసుకుపోయారు సార్ మీరు. మా బేచ్ … అంటే మా గురువుగారు యమ్మెస్ శాస్త్రిగారూ, నేనూ, కిషోర్, కామేశ్, రవణన్, పి. వేంకటేశ్వరరావు, రంగాచారి, వెంకటరెడ్డి, మురళీ బాబూరావు, (1965-70) ఆంధ్రాయూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ బాచ్ పాత హిందీ సినిమాలు సెకండ్ షోలకు చెక్కేస్తూ బస్సులు లేక నడచుకుంటూ పాటలు పాడుకుంటూ ఆడుతూ పాడుతూ గడిపిన ఆ రోజులు ..అప్పటి మేం పాడుకునే మన్నాడే పాటలు……….
    పూఛో న కైసే రైన్ బితాయే, ధర్తీ కహే పుకార్ కే, యే రాత్ భీగీ భీగీ, ప్యార్ హువా ఇకరార్ హువా, ముడ్ ముడ్ కే న దేఖో, దిల్ కా హాల్ సునో, లాగా చునరీ మే దాగ్, సుర్ నా సజనా, ఏ భాయ్ జరా దేఖ కే చలో, ఝనక్ ఝనక్ తేరీ బాజే పాయెలియా, కౌన్ ఆయా మేరే మన్ కే ద్వారే,,,,,,,,,
    ఇంకా ఇలాంటివే ఎన్నో.. మన్నాడే పాటలు..వక్త్ లో కూడా …
    ఆ రోజుల్ని గుర్తుకు తెచ్చారు.ఎంత సంతోషంగా ఉందో చెప్పలేనండీ. అటువంటి మహానుభావుడికి ఇప్పటికైనా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను సార్. మీకు మరీ మరీ నా ధన్యవాదాలు.

Leave a Reply