దర్భశయనం కవితపఠనానికాహ్వానం!

బహ్సీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగే దర్భశయనం కవిత పఠనసభకిదే ఆహ్వానం. అందరూ సభకు విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా ప్రార్ధన. ఈ సభ గంటన్నర కన్నా ఎక్కువసేపువుండదు. సరిగ్గా సాయంత్రం ఆరుగంటలకు ఆరంభమవుతుంది. ఇదిగో ఆహ్వానపత్రం!invitation(2)

Enter Your Mail Address

November 4, 2009 · Kasturi Murali Krishna · One Comment
Posted in: pustaka paricayamu

One Response

  1. కోడీహళ్లి మురళీమోహన్ - November 7, 2009

    మమ్మలనాహ్వానించి మీరు డుమ్మా కొట్టారేమిటి?

Leave a Reply