మధురగీతాల మదన్ మోహన్!

ఏప్రిల్ నెల ఈభూమి మాస పత్రికలో పాడుతా తీయగా శీర్షికన ప్రచురితమయిన వ్యాసం ఇది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

madanmada

Enter Your Mail Address

April 29, 2010 · Kasturi Murali Krishna · 3 Comments
Tags: , , ,  · Posted in: నా రచనలు.

3 Responses

 1. నరసింహా రావు మల్లిన - April 29, 2010

  మదన్మోహన్ పాటల సి.డి.ల వంటి వాటిని అంతర్జాలంలో పెట్టి వాటి లింకులని అందజేయగలిగితే అలనాటి పాటల్ని మళ్ళీ మళ్ళీ వినే అదృష్టం మా బోంట్లకు కలుగుతుంది కదా ! ఏమంటారు ? వీలయితే ఈ సహాయం చేయగలరు.

 2. వంశీ - April 29, 2010

  బ్రహ్మాండం సార్…మనసు పులకించిపోయింది, నా అభిమాన సంగీత దర్శకుడి గురించి మీర్రాసిన వ్యాసంతో!

  మదన్ మోహన్ గారంటేనూ, నైనోం మే బద్రా ఛాయే , మేరీ యాద్ మే తుం పాటలంటేనూ, ఆ పాటలు రాసిన రాజా మెహ్దీ అలీ ఖాన్ గారంటేనూ, తలత్ / రఫీ గారు ఆయన పాటలకు చేసిన న్యాయం గురించి చెప్పాలంటేనూ – జన్మలు సరిపోవు…అంతకన్నా ఇహ చెప్పలేనండీ……

  కృతజ్ఞతలు

  వంశీ

 3. Sharada - April 29, 2010

  చాలా గొప్పగా రాసారండీ! దాదాపు అన్ని గొప్ప పాటల గురించీ చెప్పారు. జహా-ఆరా లో లతావి రెండు పాటలున్నాయి. “హాల్-ఎ-దిల్-యూ ఉన్ హే సునాయా గయా” అనే పాటా, ఇంకా “జుల్మ్-ఎ-ఉల్ఫత్ కే హమే లోగ్ సజా దేతే హై” అనే పాటా మిస్సయ్యారు :) ఆ పాటల్లో సాహిత్యం గొప్పదా, సంగీతం గొప్పదా, లతా గొంతు గొప్పదా లేక మాలా సిన్హా అందం గొప్పదా అన్న విషయం మీద ఒక నిర్ణయానికి రావటం చాలా కష్టం!!!!
  అన్నట్టు, మీకు జయ్ దేవ్ పాటలు నచ్చుతాయా? (Just a curious question)
  పైన ఎవరో అడిగిన ప్రశ్నకి-
  http://www.asavari.org/

  చూడండి. ఈ సైటులో చాలా పాతవి చాలా మంచి రికార్డులు వున్నాయి.
  శారద

Leave a Reply