సౌశీల్య ద్రౌపది పుస్తకావిష్కరణ, హైదరాబాదులో….
తెనాలిలో సౌశీల్య ద్రౌపది పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఆ వివరాలు త్వరలో తెలుపుతాను. ఇప్పుడు, హైదరాబాదులో, 8వ తారీఖున పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. ఆ సహకు అందరికీ ఆహ్వానం. ఆహ్వాన పత్రం తో పాటూ, సౌశీల్య ద్రౌపది పుస్తక ముఖచిత్రం కూడా జతపరుస్తున్నాను.
May 5, 2010
·
Kasturi Murali Krishna ·
One Comment
Posted in: Uncategorized



One Response
మరో కొత్తపుస్తకం వచ్చిందని ఇప్పుడే చూశానండీ. అభినందనలు.
Leave a Reply