సౌశీల్య ద్రౌపది గ్రంథావిష్కరణ-వార్తలలో…..

నిన్న సాయంత్రం బద్రుకా కాలేజీ హాలులో జరిగిన సౌశీల్య ద్రౌపది గ్రంథావిష్కరణ సమాచారాన్ని వివిధ వార్త పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆ వివరాలివి. దీన్లో మొదటి ఫోటోలో, చివరన నుంచున్నది మా అమ్మ.

పుస్తకావిష్కరణ కాగానే మొదటి ప్రతిని మా అమ్మ జస్టిస్ గారినుండి అందుకుంది.

sausheelyadraupadisd

Enter Your Mail Address

May 9, 2010 · Kasturi Murali Krishna · 6 Comments
Posted in: pustaka paricayamu

6 Responses

 1. వంశీ - May 9, 2010

  బాగుందండీ – అభినందనలు…ఈ పుస్తకం చదవాలంటే ఎలా?

  ప్రశ్న – ఇంతకీ పేపరాళ్ళు రాసిన పేర్లలో మీ తల్లిగారి అసలు పేరు ఏది? ఒకదాన్లో సత్యవాణి, ఒకదాన్లో సత్యవతి అని పడ్డదే! ఈ ఇలేకరులే, ఇలేకరులండి బాబూ! బ్రెమ్మాండం!

 2. kasturimuralikrishna - May 9, 2010

  వంశీ గారూ,

  ముందుగా, మీ వెబ్ సైట్ అద్భుతంగా వుంది.

  మా అమ్మ అసలు పేరు సత్యవతి.

  పత్రికల వారు నేను అనని మాటలు నేను అన్నట్టు రాశారు. నా పుస్తకం పేరు చెప్పగానే యార్లగడ్డ పేరు గుర్తుకురావటం దురదృష్టమని అన్నాను. ఎందుకంటే నా పుస్తక పరిథి, నా లక్స్యాలు ఇంకా విశాలమూ, విస్తృతమూ.

  పుస్తకం మీరు నా దగ్గరే పొందవచ్చు. లేదా నవోదయా పుస్తకాల షాపులో దొరుకుతుంది. వెల రూ.50/- మాత్రమే.

 3. Raja Kolli - May 9, 2010

  అభినందనలు మురళీకృష్ణ గారు…!
  బెంగుళూరు నుంచి పుస్తకం కొనుక్కొనే ఏర్పాటుంటే కాస్త చెప్తారా..?

  అన్నట్టు ఈనాడు వార్త ఈ క్రీంద:
  http://www.eenadu.net/story.asp?qry1=14&reccount=27

 4. చిలమకూరు విజయమోహన్ - May 9, 2010

  అభినందనలు

 5. సుజాత - May 9, 2010

  మురళీ కృష్ణ గారూ,
  ఏది నా కాపీ? ఎక్కడ? ఎక్కడ?

 6. kasturimuralikrishna - May 9, 2010

  సుజాత గారూ,
  మీ కాపీ,
  అక్కడ,
  ఇక్కడ,
  ఎక్కడబడితేఅక్కడ…………

  ఆలస్యం మీదే!!!!!!

Leave a Reply