హాసం సభకు ఆహ్వానం!

ప్రతి నెల చివరి శనివారం త్యాగరాయ గాన సభ మినీహాలులో హాసం క్లబ్ సమావేశాలు జరుగుతాయి. ఈసారికూడా జరుగుతున్నాయి.

ఈ నెల సమావేశం లో సినీ నటి గీతాంజలికి సన్మానం వుంటుంది.

giranjali invitation copyఆ తరువాత నేను సమర్పించే గీతాంజలి వుంటుంది. ఈసారి గీతాంజలి వేటూరి, మజ్రూహ్ ల గీతాంజలి.

అందరూ వచ్చి సభను జయప్రదం చేయాలని ప్రార్ధన.

Enter Your Mail Address

May 28, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply