భారతీయ వ్యక్తిత్వ వికాసం పై ఈనాడు రివ్యూ…..

పేపరులోనో, పత్రికలోనో ప్రచురణ అయిన ప్రతి చిన్న ముక్కా తెచ్చి బ్లాగులో పెట్టే ఓపికా తీరికలతో పాటూ అవసరమూ నాకుంది. అందుకే ఈనాడులో ప్రచురితమయిన భారతీయ వ్యక్తిత్వ వికాసం సమీక్షను మీ ముందుంచుతున్నాను.

Enter Your Mail Address

September 5, 2010 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: పుస్తక పరిచయము, భారతీయ వ్యక్తిత్వ వికాసం

2 Responses

 1. సుజాత - September 5, 2010

  పేపరులోనో, పత్రికలోనో ప్రచురణ అయిన ప్రతి చిన్న ముక్కా తెచ్చి బ్లాగులో పెట్టే ఓపికా తీరికలతో పాటూ అవసరమూ నాకుంది:-))

  మీరు ప్రొఫెషనల్ రచయిత కదా సార్, తప్పదు మరి!
  మీ పుస్తకాల గురించి నలుగురికీ తెలీకపోతే ఎలా ఖర్చవుతాయి మరి?

  మీ ప్రతి పుస్తకాన్నీ కొనే నా లాంటివారికోసమైనా మీరు మీ అచ్చురాతల్ని తెచ్చి ఇక్కడ పెట్టాలి

 2. Kasturi Murali Krishna - September 5, 2010

  సుజాత గారూ ధన్యవాదాలు.

  నా పుస్తకాల గురించే కాదు, నేను పలు పత్రికలలో పలురకాల రాతలు రాస్తున్నాను కాబట్టి, అందరూ అన్నీ పత్రికలు కొనలేరు కాబట్టి, నేను రాసే రకరకాల రాతలు అందరికీ తెలియాలి కాబట్టి, నా బ్లాగు పేరులో రాతలతో బాటూ కోతలు కూడా వుంది కాబట్టి నేను ప్రచురితమయిన ప్రతి చిన్న ముక్కా నా బ్లాగులో వుంచక తప్పదు.

  ఇంతకీ, భారతీయ వ్యక్తిత్వ వికాసం కొన్నారా? చదివారా? మీ అభిప్రాయమేమిటి?

Leave a Reply