అమెరికాలో మసీదు పవర్ పాలిటిక్స్…….

అమెరికాలో మసీదు పవర్ పాలిటిక్స్…….  ఈ వ్యాసం 14.10.2010 నాటి ఆంధ్రభూమి వారపత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన ప్రచురితమయింది.

Enter Your Mail Address

October 15, 2010 · Kasturi Murali Krishna · 3 Comments
Posted in: నా రచనలు.

3 Responses

 1. కొత్తపాళీ - October 19, 2010

  మాస్టారూ, ముందు మీరిలాంటి సెకండ్ హాండ్ రాతలు మానెయ్యాలి. సారీ, కటువుగా చెబుతున్నాను. మీరు రాసిన కొన్ని రచనలకి మీరు వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలకి అభిమానిని. కానీ అమెరికా గురించిగాని, గ్రౌండ్ జీరో గురించి గాని, అమెరికాలో ఇస్లాం గురించిగాని ఏవిధమైన ప్రత్యక్ష అనుభవం లేకుండా మీరిలాంటి వ్యాసాలు రాయడం తగదు.

 2. ఓబుల్ రెడ్డి - October 21, 2010

  కొత్తపాళీగారూ ! మీరు అమెరికన్లని మించిన అమెరికన్ లా ఉన్నారు. పొట్ట చేతబట్టుకొని వలసపోయి కృత్రిమ పౌరసత్వం తీసుకున్న కిరాయి అవకాశవాద పౌరులకే ఇంతుంటే, ఆహా అక్కడే పుట్టిపెరిగిన జన్మక్రైస్తవులకెంత ఉంటుందో కదా ? అమెరికన్ల మతోన్మాదం గురించి మురళీకృష్ణగారు నిర్మొహమాటంగా వ్రాస్తే మీకెందుకో అంత ఉలుకు, అంత బాధ ? ఊరికే మురళీకృష్ణగారిని బెదిరించడం, హెచ్చరించడం కాదండీ. చేతనయితే ఆయన రచనలోని అవాస్తవాలేమైనా ఉంటే అంశాలవారీగా ఎత్తిచూపి శాస్త్రీయంగా ఖండించండి. ఆయన ఒక పరిశోధక రచయిత. సాధ్యమైనన్ని సోర్సెస్ నుంచి డాటా సేకరించి వ్రాస్తారు. తప్పేంటి ? మీరైతే చెయ్యరా ? పాశ్చాత్యులు ఇండియా పటాలతో సహా ప్రతిదాని గురించి తప్పుడు సమాచారం అందిస్తూ అక్కడి మీడియాలో రాతలు రాస్తే అప్పుడు కలగలేదేం సారూ, ఈ పుస్సు మీకు ? వాళ్ళు లక్ష్మీదేవి బొమ్మల్నీ, గణపతి బొమ్మల్నీ పాయిఖానా గచ్చుటైల్సుగా తయారుచేసినప్పుడు ఏమైందండీ మీ ప్రత్యక్షానుభవం ?

  అమెరికన్లు పైకి కనపడని ప్రచ్ఛన్న క్రైస్తవ మతోన్మాదులు. ఇండియాలోని హిందువుల్ని క్రైస్తవులుగా మార్చడానికి డబ్బు పంపిస్తున్నది మొదట్నుంచీ వాళ్ళే. ఓషో రజనీష్ ని ఆరెగాన్ నుంచి వెళ్ళగొట్టి ఆయనకి స్లో పాయిజన్ ఇచ్చి చంపేసింది వాళ్ళే.

  విషయాలు తెలుసుకోవాల్సింది మురళీకృష్ణగారు కాదండీ. తమరే,

 3. కోడీహళ్లి మురళీమోహన్ - October 22, 2010

  “కానీ అమెరికా గురించిగాని, గ్రౌండ్ జీరో గురించి గాని, అమెరికాలో ఇస్లాం గురించిగాని ఏవిధమైన ప్రత్యక్ష అనుభవం లేకుండా మీరిలాంటి వ్యాసాలు రాయడం తగదు.”

  అన్నింటికీ ప్రత్యక్ష అనుభవం అక్ఖరలేదు కొత్తపాళీగారూ! అవగాహన ఉంటే చాలు. కస్తూరిగారి అవగాహనలో లోపం ఉంటే ఎత్తిచూపండి. అంతేకానీ ఇలాంటి వ్యాసాలు రాయటం తగదని చెప్పటం మీకు ఏమాత్రం తగదు.

Leave a Reply