సైన్స్ ఫిక్షన్ కథలు – ముందు వెనుక అట్టలు.

సైన్స్ ఫిక్షన్ కథలు – ముందు వెనుక అట్టలు.

సైన్స్ ఫిక్షన్ కథలు పుస్తకం మొత్తానికి పూర్తయింది. ప్రింటింగ్ కు వెళ్ళింది.

ఈ పుస్తక ప్రదర్శనలో పుస్తకాలు నవోదయ దుకాణంలో లభ్యమవుతాయి.

పుస్తకం ముందు అట్ట ఎప్పుడో తయారయింది. కానీ వెనుక అట్ట చాలా ఆలస్యమయింది. అట్ట వెనుక ఏముండాలన్న విషయంలో తర్జన భర్జనలు జరిగాయి. అంతా నిర్ణయమయ్యేసరికి తయారు చేయవలసిన కృష్ణం రాజు తండ్రి అయ్యాడు. ఆ సంతోశంలో ఆయన కొన్నాళ్ళు అదృశ్యం అయ్యాడు.

దాంతో నెలాఖరుకు విడుదల అనుకున్న పుస్తకం బుక్ ఎక్జిబిషన్ కల్లా తయారవుతోంది.

ఈ పుస్తకంలో 10 కథలున్నాయి. మొత్తం 80 పేజీలు. వెల రూ.50/-.

Enter Your Mail Address

December 15, 2010 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

Leave a Reply