సైన్స్ ఫిక్షన్ కథలు- ముందుమాట.

సైన్స్ ఫిక్షన్ కథలు- ముందుమాట.

ఇది సైన్స్ ఫిక్షన్ కథలు పుస్తకానికి ముందుమాట.

నా పుస్తకాలకు నేనే ముందుమాట రాసుకుంటాను. ఆ అలవాటు ప్రకారం ఈ పుస్తకానికీ ముందుమాట నేనే రాశాను.

చాలామంది, ముందుమాటను పెద్దవారితో రాయించక పోవటాన్ని అహంకారంగా, మూర్ఖత్వంగా భావిస్తారు.

కానీ, మొహమాటపు పొగడ్తలు, తప్పనిసరి మొక్కుబడి రాతలవల్ల లాభముండదు. ప్రముఖుల కితాబులు చూసి పాఠకులు ఆకర్శితులయినా, కథలు చదివితే అసలు నిగ్గు తెలిసిపోతుంది.

కాబట్టి నా కథలే నా పుస్తకానికి ఆకర్శణ. ముందుమాట ఒక పరిచయం మాత్రమే.

ఈ కథలు చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలప ప్రార్ధన.

Enter Your Mail Address

December 22, 2010 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

One Response

Leave a Reply