రాజ్ కపూర్ పాటల కార్యక్రమము.

ప్రతి నెల చివరి శనివారం హాసం క్లబ్ సమావేశాలు జరుగుతాయి.

ప్రతి నెల లాగే ఈ చివరి శని వారం కూడా, అంటే, 25.12.2010 నాడు, సాయంత్రం హాసం క్లబ్ సమావేశం జరుగుతోంది.

ఈసారి ఈ సమావేశంలో నేను రాజ్ కపూర్ పైన ఒక కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాను.  నావ్యాఖ్యానానికి అనుగుణంగా  డాక్టర్ రాధాకృష్ణ పాటలు పాడతాడు.

దాదాపుగా ఒక గంటసేపు సాగుతుంది ఈ కార్యక్రమము.

అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్ కపూర్ గురించి, అతని సినిమాలలో పాటల గురించి బోలెడన్ని ఆసకతి కరమయిన సంగతులు చెప్తాను.

Enter Your Mail Address

December 24, 2010 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

One Response

  1. venkat - December 26, 2010

    please watch
    http://bookofstaterecords.com/
    for the greatness of telugu people.

Leave a Reply