విపులలో నా కథ చదవండి.

విపులలో నా కథ చదవండి.

ఫిబ్రవరి నెల విపులలో నేను అనువదించిన ఉర్దూ కథను చదవంది.

ఈ కథను నేను దాదాపుగా ఆరేడేళ్ళ క్రితం పంపివుంటాను.  పంపి మరచిపోయాను కూడా.

ఆతరువాత నేను రెండేళ్ళపాటు వ్యంగ్యాస్తం శీర్షికను విపులలో నిర్వహించాను.

ఇవాళ్ళ ఇంటికి రాగానే మా అమ్మ కథ చూపించి ఇదెప్పుడు రాశావు? అని అడిగినప్పుడు నాకు గుర్తుకువచ్చింది.

నాకు గుర్తున్నంత వరకు నేను ఈ కథకు స్వేచ్చ అని పేరు పెట్టాను. శిక్ష అనే పేరుతో ప్రచురితమయింది.  లేక శిక్ష అనే పేరు పెట్టానేమో?

కథ చదివి అనువాదం ఎలా వుందో చెప్పండి.

Enter Your Mail Address

February 3, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

Leave a Reply