ఆంధ్రభూమి స్పెషల్ ఇష్యూ…

ఇది ఆంధ్రభూమి వార పత్రిక ప్రత్యేక సంచిక ముఖచిత్రం. 101వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తయారయిందీ ప్రత్యేక సంచిక. తెలుగు పత్రికలలో ఇంత వరకూ ఇలాంటి ప్రయోగం నాకు తెలిసి జరగలేదు. ముఖచిత్రం కూడా ఇలాంటిది రాలేదు. ఇది ట్రెండ్ సెట్టర్ సంచిక అవుతుందని నా నమ్మకం. తప్పక చదవండి. చదివి మీ అభిప్రాయాలను నిర్మొహమాటంగా తెలియచేయండి.

Enter Your Mail Address

March 6, 2011 · Kasturi Murali Krishna · No Comments
Posted in: pustaka paricayamu

Leave a Reply