శ్రీకృష్ణదేవరాయలు పుస్తకం తయారయింది.

నా సరికొత్త నవల శ్రీకృష్ణదేవరాయలు పుస్తక రూపంలో తయారయింది.

మొత్తం 124 పేజీల పుస్తకం ఇది. వెల మాత్రం 50 రూపాయలు మాత్రమే.

ముఖ చిత్రం తయారయింది కానీ తుదిమెరుగులు దిద్దుతున్నాడు చిత్రకారుడు. రేపు ముఖ చిత్రాన్ని ప్రచురిస్తాను.

ఈనెల ఎనిమిదవ తారీఖున గుంటూరులో పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. గుంటూరులో బృందావన్ గార్డెన్స్ లో ఈ సభ జరుగుతుంది.

ఈ పుస్తకం ఉగాది నుంచీ www.kinige.com  లో లభ్యమవుతుంది.

అంటే పుస్తకాల దుకాణాల్లో కన్నా ముందే నెట్ లో ఈ పుస్తకాన్ని చదివే వీలుందన్నమాట.

ఇంకొన్ని వివరాలు త్వరలో.

Enter Your Mail Address

March 30, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

One Response

  1. Ram - March 31, 2011

    Please visit this website.
    http://www.breakingindia.com/?page=home

    I read this book. Request you translate this book in telugu. Excellent book. You must read it.

Leave a Reply