నా నవల జగమే మారినదీ……

జూలై నెల చిత్ర మాస పత్రికలో ప్రచురితమయిన జగమే మారినదీ…. నవలకు మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా, సృజనాత్మక రచయితలు ఈ నవల చదివి స్పందించటం చాలా ఆనందాన్నిస్తోంది.

ఈ నవలను చదివి నిర్మొహమాటమయిన అభిప్రాయాన్ని తెలపాలని ప్రార్ధిస్తున్నాను.

Enter Your Mail Address

July 16, 2011 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

One Response

  1. Kolluri Soma Sankar - July 28, 2011

    More about this book at http://pustakam.net/?p=7719

Leave a Reply