నూజివీడు సభ ఆహ్వాన పత్రిక.

నూజివీడులో ఈనెల 21, 22 తేదీలలో జరిగే సభ ఆహ్వాన పత్రిక, కార్యక్రమ వివరాలు ఈవేళే నాకందాయి. నా కార్యక్రమం 22వ తారీఖున వున్నది.

 

Enter Your Mail Address

September 18, 2011 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: Uncategorized

2 Responses

  1. K.Srihari Pramod - September 18, 2011

    All the best!

  2. తెలుగుయాంకి - September 18, 2011

    సదస్సుకు సంబంధించిన ఆహా్వనన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమము మా ఊరిలో జరుగుతున్నది అన్న విషయము తెలిసి చాలా ఆనందముగా ఉన్నది.

    ఎమ్.వి.యల్ లాంటి ఒ అద్భుతమైన కవిని తలుచుకోవటము మరింత సంతోషదాయకము.

    కాజ సురేష్

Leave a Reply