నేను చేసిన బ్రేకింగ్ న్యూస్!

ఇది నేను చేసిన బ్రేకింగ్ న్యూస్. (అందరికీ అర్ధమవాలనే ఈ పదప్రయోగం)
ఇవాళ్టి ఆంధ్రప్రభ దిన పత్రికలో ఎడిట్ పేజీలో ప్రచురితమయింది.
ఈవార్త మన తెలుగు  దిన పత్రికలలో కానీ, న్యూస్ చానెళ్లలో దేన్లో కానీ ఇంతవరకూ రాలేదు. ఈవార్త మొదటగా ఆంధ్రప్రభలోనే వచ్చింది. దీన్ని నేనే రాశాను. అందుకే ఇది మన తెలుగులో మాత్రం నేను చేసిన బ్రేకింగ్ న్యూసు.

 

Enter Your Mail Address

December 16, 2011 · Kasturi Murali Krishna · 4 Comments
Posted in: నీరాజనం

4 Responses

 1. SIVARAMAPRASAD KAPPAGANTU - December 16, 2011

  మన అంతర్జాతీయ బ్లాగుల వాళ్ళు ప్రచురించినట్టు లేదు ఇంకా. ఇదేమీ ముఖ్యమైన విషయం కాదనుకుంటా.

 2. Kasturi Murali Krishna - December 17, 2011

  కప్పగంతు శివరామప్రసాద్ గారు

  ఏదయినా విషయ ప్రాధాన్యం దాన్ని చూసే వారి దృష్టిని పట్టివుంటుంది. అంతర్జాతీయ బ్లాగులంటే ఏమిటో నాకు తెలియదు కానీ, ఏషియన్ ఏజ్ నుంచి టైం తో సహా ఇతర పత్రికలన్నీ ఈ విషయాన్ని ప్రచురించాయి. మీరు గూగుల్ లో వుకాన్ అని కొట్టి చూస్తే మీకు ప్రతి అరగంటకూ ఔ డేట్స్ కనిపిస్తాయి. అదీగాక, నోరిప్పటానికే భయపడే దేశం లో దాదాపుగా 1300 మంది ప్రజలు కలసి కట్టుగా నిలబడి ఆరు రోజుల పైగా ప్రభుత్వాన్ని ధిక్కరించటం అంత పెద్ద వార్త కాదనూనుకుంటే, ఇక వార్త అంటే ఏమిటో.!

 3. శివరామప్రసాదు కప్పగంతు - December 19, 2011

  మురళీ కృష్ణగారూ. మంచి వార్తను అందరికీ అందించారు. ధన్యవాదాలు. నేను అన్నది మన బ్లాగు ప్రపంచంలో అంతర్జాతీయ వార్తలు అందించే వాళ్ళు ఉన్నారు వాళ్లకి ఈ వార్తా కనపడలేదా, లేక కనపడినా వాళ్ళ ఎర్ర బాసులు వెయ్యద్దన్నారా అని నా అనుమానం వ్యక్తం చేసాను. ఇలా స్పష్టంగా మొదలే వ్రాయనందుకు క్షంతవ్యుణ్ణి.

 4. జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి - December 22, 2011

  అయ్యా,
  నమస్కారం !
  తెలుగు పత్రికలు వార్త అనే పదాన్ని పునర్నిర్వచించుకోవలసిన అవసరాన్ని ఎత్తి చూపుతోంది ఈ వ్యాసం.

Leave a Reply