మదర్ ఇండియా- సినిమా పరిచయం.

ఇది పాలపిట్ట మాస పత్రికలో నేను రాస్తున్న కమర్షియల్ క్లాస్సిక్ సినిమాల పరిచయ వ్యాసం. నవంబర్ సంచికలో ప్రచురితమయింది.

Enter Your Mail Address

December 18, 2011 · Kasturi Murali Krishna · 2 Comments
Posted in: నా రచనలు.

2 Responses

  1. shyam - December 19, 2011

    మదరిండియా నర్గిస్ ఆఖరి సిన్మా కాదు.

  2. Kasturi Murali Krishna - December 19, 2011

    శ్యాం గారూ

    మీరన్నది నిజమే. మదర్ ఇండియా నర్గీస్ ఆఖరి సినిమా కాదు. ఈ సినిమా తరువాత ఆమె తన తమ్ముడు తీసిన సినిమాలో నటించింది. రాత్ ఔర్ దిన్ సినిమాలో నటనకు జాతీయ స్థాయి అవార్డు అందుకుంది. కానీ, నర్గిస్ మదర్ ఇండియా తరువాత నటననుంచి విరమించింది. ఇవన్నీ అంతకుముందరి కమిట్మెంట్లూ, మొహమాటపు సినిమాలూనూ. మనస్ఫూర్తిగా నటించిన చివరి సినిమా ఇది. అయితే, మీరిప్పుడు చూస్తున్నది నేను రాసిన మొత్తం వ్యాసం కాదు. దాదాపుగా ఒక పేజీపైగా ఎడిట్ అయినది. స్థలాభావంవల్ల సంపాదకులా పనిచేయాల్సివచ్చింది. ఈ వ్యాసాలు పుస్తక రూపంలో వచ్చినప్పుడు పూర్తివ్యాసం ఇస్తాను. ఈ పొరపాటునూ సరిదిద్దుకుంటాను. ఈ వ్యాసం కన్నా ముందు మధుమతి గురించి రాశాను. దీని తరువాత బైజు బావరా గురించి రాశాను. జనవరీ సంచికలో గైడ్ గురించి వస్తుంది. క్లాసిక్ సినిమాలనగానే కొన్ని పేర్లే వినిపిస్తాయి. కానీ, అసలయిన క్లాసిక్ సినిమాలు కమర్షియల్ హిట్ లలోనూ వున్నాయని నిరూపించే ప్రయత్నమిది. అయితే, ఇదంతా నేను నా పొరపాటును కప్పిపుచ్చేందుకు సమర్ధనగా చెప్తున్నదే. పొరపాతును ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు.

Leave a Reply