నా కథ చదవండి!

 నా తొలి కథ 1991 లో ఆంధ్ర జ్యోతి వార పత్రికలో ప్రచురితమయింది. ఆ కథను నేను 4క్ష్5 అనే కథల సంకలనంలో ప్రచురించాను. ఇప్పుడు అదే కథను, www.aadivaaram.com అనే వెబ్ పత్రికలో పునహ్ ప్రచురించారు. ఆ కథను చదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియపరచాలని మనవి. విన్నపం. అభ్యర్ధనలు!ఆ కథ పేరు, మృగతృష్ణ.

Enter Your Mail Address

October 6, 2008 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

No Responses

  1. రాజేంద్ర కుమార్ దేవరపల్లి - October 6, 2008

    ఇక్కడ నొక్కి అక్కడకెళ్ళి కధ చదివి మళ్ళీ ఇక్కడకు వచ్చాక మళ్ళీ ఈ కధాపరిచయం చదివాను.మొదటికధలో మంచి పరిణితి చూయించారు.మృగతృష్ణ పేరు బాగుంది కానీ,కధకు భారమనిపిస్తుంది.ఇక్కడ శర్మవి అంతలేసి కోరికలూ కాదు,ఒకవైపు నుంచి తీరుతూనే ఉన్నాయి,కొత్తవి పుట్టుకొస్తున్నాయ్,ఇక్కడ శర్మకు కష్టాలు అతని తమ్ముళ్ళ రూపములో వచ్చాయి.చెల్లెళ్ళు,తల్లీ చివరి సన్నివేశం లో కూడా బయటకు రాలేదు,కానీ లక్ష రూపాయలతో పరిహారమిప్పించారు,ఇన్నాళ్ళ తర్వాత ఆ ఇద్దరు తమ్ముళ్ళూ,తల్లీచెల్లెళ్ళూ,అతను ప్రేమించిన అమ్మాయి ఈ పాత్రలతో పొడిగింపు కధ ఒకటి రాయండి ఇవ్వాళ్టి నేపధ్యంలో..
    వారి సైట్లులో కూడా అచ్చుతప్పులున్నాయి అక్కడక్కడా,ఒకసారి శర్మ కు బదులు శరత్ అని పడింది.
    సరే ఇది మీ అచ్చయిన మొదటి కధ,అసలు మీర్రాసిన మొదటి కధ ఉందా?అదీ అందించండి.

  2. padma - October 8, 2008

    bagumdi mee katha. manchi patricanu (net) parichayam chesaru.

Leave a Reply