హారర్ కథలకే కవర్ బాగుంటుందో చెప్పండి.

ఇన్ని రోజులు కష్టపడిన తరువాత హారర్ కథల పుస్తకానికి మరో రెండు ముఖచిత్రాలను రూపొందించగలిగాను. ఈ రెండు కవర్లను చూసి వీటిలో ఏది బాగుందో చెప్పండి. బాగుందంటే, ఈ రెండిటిలో ఏ కవర్ వుంటే పుస్తకం కొనాలనిపిస్తుందో చెప్పండి. ఇంకా ఏవయినా సూచనలుంటే చెప్పండి.

ధన్యవాదాలు, అడ్వాన్సుగా…..

 

Enter Your Mail Address

March 21, 2012 · Kasturi Murali Krishna · 9 Comments
Posted in: నా రచనలు.

9 Responses

 1. ramesh - March 21, 2012

  print green color title in blue shade

 2. murali - March 21, 2012

  రెండింటిలో మొదటిది బాగుంది

 3. Sri - March 21, 2012

  Horror_1_copy కే నా వోటు. Really scary.

 4. shravan - March 21, 2012

  first one is looks better (green one)

 5. sravy - March 22, 2012

  first one is good

 6. akella suryanarayana murthy - March 22, 2012

  I prefer first one

 7. Vamsi M Maganti - March 23, 2012

  తెలుగులో భయానక కథలన్నారు – బాగుంది…సంతోషం…అభినందనలు…

  పోతే ఓ చిన్న అనుమానం తెలుగు కథలైతే బొమ్మలో ఆ ఆంగ్ల బంగ్లాలు ఎందుకు? తెలుగోళ్ళ బురుజులేవన్నా పెట్టించండానికి వీలవదా అని….

  ఇంతకీ అవి తెలుగు కథలా, తెలుగులో కథలా ? అనగా ఒరిజినలు తెలుగు కథలా? అనువాదాలా అని …

 8. Subbarayudu - March 25, 2012

  1st cover is ok. But the building may in Telugu nativity may be recommended if the stories are in Telugu

 9. omprakash - March 25, 2012

  naa ootu chethieke murali! subbarayudu garu cheppindi correct patha chekkala meda backdrop lo vunte baguntundi… telugu kadhala pustakam kadaa…

Leave a Reply