భయానక కథల కవర్, మారింది.

బ్లాగర్ల అభిప్రాయాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని, కాస్త నా స్వంత పైత్యాన్నీ జోడించి, మరో సారి భయానక కథల పుస్తకానికి కవర్ తయారు చేశాను. దీనిపైన మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలపండి.

Enter Your Mail Address

March 26, 2012 · Kasturi Murali Krishna · One Comment
Posted in: Uncategorized

One Response

  1. కోడీహళ్లి మురళీమోహన్ - March 28, 2012

    ఈ దెయ్యాల బంగ్లా ఎక్కడో చూసినట్టే ఉంది.

Leave a Reply