పాడుతా తీయగా, పుస్తకానికీకవర్లలో ఏది బాగుంది?

హిందీ సినీ గీతాల రూపకర్తల పరిచయ వ్యాసాల సంకలనం పాడుతా తీయగా పుస్తకానికి కవర్ ఇలా రూపొందించాము. అయితే ఇంకా కవర్ ఏదన్నది నిర్ణయం కాలేదు. ఈ రెండింటినీ చూసి మీ నిర్మొహమాటమయిన అభిప్రాయాలూ, సూచనలూ చేయండి.

Enter Your Mail Address

May 23, 2014 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

One Response

  1. కాదంబరి కుసుమాంబ ; - August 28, 2014

    రెండవ పేజీ డిజైన్ బాగుంది, ఐతే “మ్యూజిక్ సింబల్స్” సప్తస్వరముల ఐకాన్ లను వేస్తే ఇంకా బాగుంటుంది. – కాదంబరి కుసుమాంబ ;

Leave a Reply