సృజనస్వరం వినండి..

రేపు రాత్రి టోరీ రేడియోలో ఒక విభిన్నమయిన సృజనస్వరం వినండి. మహాభాష్యం నరసిమ్హారావు తన సృజనను ఆధ్యాత్మికదారుల్లో విహరింపచేశారు. తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప యాత్ర అత్యంత ప్రాచుర్యం పొందటానికి ఆయన రచించిన అయ్యప్ప దీక్ష-శబరిమల యాత్ర పుస్తకం ప్రధాన కారణం. శిర్డీ సాయిబాబ అశ్టోత్తరం, చార్ ధాం యాత్ర..ఇలా అనేక ఆధ్యత్మిక సంబంధిత పుస్తకాలను రచించారు. ఆయన అంతరంగ స్వరం సృజనస్వరం వినండి. 

Enter Your Mail Address

August 17, 2016 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , , ,  · Posted in: Uncategorized

Leave a Reply