నా కథ చదవండి!

నవ్య వార పత్రిక వారు గత సంవత్సరం దీపావళి ప్రత్యేక సంచిక సంచికలో నా కథ, కన్నీటి చుక్క, ను ప్రచురించారు. ఆ కథను కథా సెంటెనరీ బ్లాగులో పొందుపరచారు. అక్కడ ఆ కథను చదవవచ్చు. అదిచదివి మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలియచేయాలని ప్రార్ధన.

Enter Your Mail Address

February 21, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

No Responses

 1. అభిమాని - February 21, 2009

  “ఆ కథను కథా సెంటెనరీ బ్లాగులో పొందుపరచారు.”

  కథా సెంటెనరీ బ్లాగు link?

 2. కొడీహళ్లి మురళీ మోహన్ - February 22, 2009

  @అభిమాని
  మీరు అడిగిన లింక్ ఇదిగో
  http://telugukathacentenary.blogspot.com/
  అలాగే ఈ కథపై నేను ఒక క్విజ్‌లాంటిది నా బ్లాగు తురుపుముక్క(http://turupumukka.blogspot.com/2009/02/blog-post_20.html)లో పెట్టాను. చూడండి.

 3. కొల్లూరి సోమ శంకర్ - March 11, 2009

  మీ కథ చదివాను. సున్నితమైన ఈ సమస్యని ఎదుర్కునే దంపతుల భావోద్వేగాలను హృద్యంగా చిత్రీకరించిన తీరు బావుంది. అభినందనలు.

Leave a Reply