అక్షరాంజలి, రియల్ స్టోరీల రివ్యూలు!

ఇటీవలె ప్రచురితమయిన నా కొత్త పుస్తకాలు- అక్షరాంజలి, రియల్ స్టోరీలపైన, ఈవారం పత్రికలో, స్వరలాసిక పేరుతో, శ్రీ కోడిహళ్ళి మురళీ మోహన్ రచించిన సమీక్షలను ఈ క్రింద ఇచ్చిన బ్లాగులో చదవవచ్చు.

www.turupumukka.blogspot.com.

Enter Your Mail Address

March 21, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

No Responses

  1. తాడేపల్లి - March 21, 2009

    రియల్ స్టోరీల రివ్యూలు….

    ఇదేమి తెలుగండీ? వాస్తవ గాథల సమీక్షలు అనొచ్చు గదా ? తెలుగులో పదాలు దొఱక్కపోతే సరే ! ఉండీ మనకీ బాధ దేనికి ?

  2. కోడీహళ్లి మురళీమోహన్ - March 22, 2009

    తాడేపల్లి గారూ!
    ‘రియల్ స్టోరీస్’ అనేది ఆ పుస్తకం పేరు. “అక్షరాంజలి, రియల్ స్టోరీల సమీక్షలు!” అంటే మీకు బాధ ఉండదు కాబోలు! ఇంతకీ సమీక్షలు చదివారా ?

Leave a Reply