సిద్దిపేటవే ఇంకొన్ని ఫొటోలు!

మొన్నటి పోటులో అన్ని ఫోటోలు పెట్టలేక పోయాను. అందుకని మిగిలినవన్నీ కాకపోయినా కొన్ని ఫోటోలయినా మీతో పంచుకోవాలని ఇవాళ్ళ రాతలు తక్కువ ఫోటోలెక్కువగా వుంచుతున్నాను.

ఇవాళ్టి ఫోటోల వివరాలు:

ఆంజనేయుడు, రామాలయం బయటనుంచి, వూరి ఆరంభాన్ని సూచించే బొడ్డురాయి, అంటే, రామాలయం నుంచి సిద్దిపేట ఆరంభమన్నమాట- మందిరం, శివ విగ్రహం, భోగేశవర మందిరం, ధ్వజ స్థంభం, శిథిలాలు, మాత్రుకలు, రెండు నందులు( ఇది ఒక వింత) చెత్తలో శిల్పాలు, తిరిగుదారిలో అమ్మ.
అన్ని ఫోటోలూ ఒకేసారి పెట్టటం కుదరటంలేదు. కాబ
ట్టి మిగతావి ఇంకో పోస్టులో.

image0081
image010

image014image017image0181

Enter Your Mail Address

April 6, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: Uncategorized

Leave a Reply