సిద్దిపేటవే మరిన్ని ఫోటోలు!

సిద్దిపేట దేవాలయాల ఫోటోలే మరికొన్ని. ఈ ఫోటోలలో ఒక ఫోటోలో మా అమ్మ ఒక వృద్ధునితో మాట్లాడుతూ కనిపిస్తుంది. 1949 ప్రాంతంలో ఆయన సీతారాంబాగ్ లో వుండేవారు. మా తాతయ్య ఆయనకు పరిచయం. అది తెలిసిన మా అమ్మ ఫ్లాష్ బాక్ లోకి వెళ్ళిపోయింది. ఈ ముసలాయన ఒకప్పుడు చెట్లెక్కి అలారి చేimage015శాడని నమ్మగలమా! ఇదే జీవితం!image0111image0171

image020

 

 

image023

image025

 

image0351

 

image040

Enter Your Mail Address

April 6, 2009 ·  · 2 Comments
Posted in: Uncategorized

2 Responses

 1. Ram - April 6, 2009

  give details regarding exact places of photos in siddipet

 2. aswinisri - April 7, 2009

  అచ్చటా ముచ్చటా అనాటివే
  చెప్పుకుంటూ వుంటే, ఎంచక్కా ముక్కంటి మూడోవాడై వింటున్నాడా?
  నేటికి మనకిది సరే!
  రేపటి మాట మూడోవాడు చూసుకుంటాడులెద్దురూ!

  this is a comment on our ammagari photo!

Leave a Reply