పుస్తకావిష్కరణ ఫోటోలు!

21.06.2009 సాయంత్రం ఏ ఎస్ రావ్ నగర్ లో తీవ్రవాదం పుస్తకావిష్కరణ సభ జరిగింది. పుస్తకాన్ని అమ్మ ఆవిష్కరించారు. గుడిపాటి, కేపీ అశోక్ కుమార్ గార్లు ప్రసంగించారు. మునిపల్లె రాజుగారికీ సభలో సన్మానం జరిగింది. ఇంకా అద్దేపల్లి రామమోహనరావు, గుర్రంకొండ శ్రీకాంత్ గార్లు శ్రీశ్రీ గురించి మాట్లాడారు. సభ పూర్తయిన తరువాత ఆచార్య ఫణీంద్రగారు కలిశారు. ఇది అత్యంత ఆనందం కలిగించిన విషయం.

సభ విశేషాలను మాటలకన్న ఫోటోలు బాగా చెపుతాయి. చూడండి.

 

 

DSC01279DSC01277

 

DSC01310

 

 

DSC01366

 

 

DSC01407

Enter Your Mail Address

June 23, 2009 ·  · 10 Comments
Posted in: నా రచనలు.

10 Responses

 1. సుజాత - June 23, 2009

  మురళీ కృష్ణగారు,
  అభినందనలు! ఫొటోలు చూస్తుంటే వచ్చి ఇంటే బాగుండేదనిపిస్తోంది.మా గురువు గారు శ్రీకాంత్ గారిని కలిసే అవకాశం కూదా కలిగి ఉండేది.

  తీవ్రవాదం పుస్తకం మాత్రం మొన్న శనివారమే నవోదయలో కొన్నాను.తప్పక చదువుతాను.

 2. Vamsi M Maganti - June 23, 2009

  మురళీ కృష్ణ గారు – అభినందనలు…

 3. దుప్పల రవికుమార్ - June 23, 2009

  శుభాకాంక్షలు. ఫోటోలు చిన్న సైజులో కుదరదా? ముగ్గురు పెద్ద సమూహం అనుకునే సాహిత్య సమావేశాల్లో ఇంతమంది పోగయి ఒక పుస్తకం గురించి ముచ్చట్లాడుకున్నారంటే…. నిజంగా మురళీకృష్ణగారి ప్రయత్నాన్ని మెచ్చుకోవలసిందే. అభినందనలు.

 4. కొత్తపాళీ - June 23, 2009

  సంతోషం

 5. cbrao - June 23, 2009

  అభినందనలు.

 6. malathi - June 23, 2009

  అభినందనలు

 7. Dr.Acharya Phaneendra - June 23, 2009

  మన తొలి పరిచయాన్ని కన్నులకు కట్టి, మనసుకు ఆనందం కలిగించారు.
  మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

 8. మేధ - June 24, 2009

  అభినందనలు మురళీకృష్ణ గారు..

 9. జ్యోతి - June 24, 2009

  మురళీ కృష్ణ గారు – అభినందనలు…

 10. bollojubaba - June 24, 2009

  congratulations sir

Leave a Reply