ఈవారం నా రచనలు-20

ఈవారం వార్తలో ఆదివారం అనుబంధం పుస్తకంలో బ్లాగ్ స్పాట్ శీర్షికన రోజర్ ఫెదరెర్ బ్లాగు పరిచయం వుం
టుంది. ఇతనిది పక్కా ఆటగాడి బ్లాగు.

ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో సగటుమనిషికి ఈసారి గంభీరమయిన సమస్యనే వచ్చింది. కులాలను నిర్మూలించాలని మనము ఈనో తంటాలు పడుతున్నాము. కానీ, మనకు తెలియకుండానే మనము మరో కొత్త కుల వ్యవస్థను సమాజంలో ప్రవేశపెడుతున్నామేమో అన్నది అతడి సందేహం.

ఆంధ్రభూమి వార పత్రికలో పవర్ పాలిటిక్స్ శీర్షికన ఈవారం ఓ తాజా రాజకీయ అంశంపైన విశ్లేషణ వుంటుంది.

ఈనెల ఈభూమిలో పాడుతా తీయగా శీర్షికన రాజ్ కపూర్  స్వంత సినిమాలలొ పాటల విశ్లేషణ వుంటుంది.

ఆంధ్రప్రభ గురువారం అనుబంధం చిత్రప్రభలో నవలలను సినిమాలుగా మలచే స్క్రిప్టు రచన గురించి చర్చ కొనసాగుతుంది.

ఇవీ ఈవారం నా రచనల వివరాలు. వీటిపైన మీ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా తెలపాలని ప్రార్ధన.

Enter Your Mail Address

August 1, 2009 · Kasturi Murali Krishna · No Comments
Posted in: నా రచనలు.

Leave a Reply