మైకెల్ జాక్సన్ పుస్తకావిష్కరణకు ఆహ్వానం!

రేపు జరిగే మైకెల్ జాక్సన్ పుస్తకావిష్కరణ సభకు ఆహ్వాన పత్రిక ఇది.invitation

Enter Your Mail Address

August 27, 2009 · Kasturi Murali Krishna · One Comment
Posted in: నా రచనలు.

One Response

 1. సాయి బ్రహ్మానందం - August 27, 2009

  మురళీ కృష్ణ గారూ,

  మీరు మైకేల్ జాక్సన్ మీద మీరు రాసిన ఓ పుస్తకావిష్కరణ గురించి ఇప్పుడే చదివాను.

  నాకో చిన్న సందేహం. మీకు మైకేల్ జాక్సన్ జీవిత చరిత్ర లేదా ఆయనపై గ్రంధం రాయడానికి జాక్సన్ కుటుంబ సభ్యులు కానీ, బ్రతికుండగా మైకేల్ జాక్సన్ మీకిచ్చిన అనుమతి కానీ వుందా? మీకు మైకేల్ జాక్సన్ పై పుస్తకం రాయడానికెవరు అనుమతిచ్చారు?

  జాక్సన్ గురించి వారి కుటుంబ సభ్యుల పర్మిషన్ లేకుండా పుస్తకం రాయడం అమెరికా చట్ట ప్రకారం నేరం. కావాలంటే అతని సంగీతం గురించి రాయచ్చు. లేదా అతని ఆల్బంస్ గురించి రాయచ్చు. అతని జీవితాన్ని విశ్లేషిస్తూ పుస్తకం ప్రచురించడానికి అనుమతి ఖచ్చితంగా కావాలి. పత్రికల్లో న్యూస్ అయిటంస్, వ్యాసాలు రాయడానికీ, పుస్తకం ప్రచురించడానికీ తేడా వుంది. ఈ విషయాలన్నీ తెలుసుండే మీరు పుస్తకం ప్రచురించారా? ప్రచురణ కర్తలూ ఒప్పుకున్నారా?

  మీ దిక్కుమాలిన అమెరికాలో చట్టాలు చాలా వుండచ్చు, మా ఇండియాలో ఇవేం చెల్లవు, మాకు “కాపీయే రైటు” అంటే చేతులెత్తి నమస్కరిస్తాను. ఒక వ్యక్తి బ్రతికుండగా వారిపై పుస్తకం రాస్తే ఆ సదరు వ్యక్తి అనుమతి పొందుతాం. పోయాక రాస్తే వారి కుటుంబ సభ్యుల అనుమతి ఖచ్చితంగా కావాలి. నాకు తెలుసున్నంత వరకూ ఇది ఇండియాలో కూడా వుంది. మీరు పుస్తకంపై వివరణ ఇస్తే బావుంటుంది.

  -సాయి బ్రహ్మానందం

Leave a Reply