సంచిక వెబ్ పత్రికకు కథలు, నవలలు, కవితలు, వ్యాసాలు, విమర్శలు పంపించండి.

సంచిక వెబ్ పత్రికకు కథలు, నవలలు, కవితలు, వ్యాసాలు, విమర్శలు పంపించండి.
రచనాంశం ఏదయినా కావచ్చు. రీడబిలిటీకి ప్రాధాన్యం.
కవితలు, పద్యాలు, ప్రయోగాత్మక కవితలు( హైకు, నాని వంటివి)
కార్టూన్లు, పంపవచ్చు. నిడివి పరిమితి లేదు.
వ్యాసాలు, కార్టూన్లు, సలహాలు, చిట్కాలు కూడా పంపవచ్చు..
పుస్తక పరిచయానికి, సమీక్షలకు రెండు కాపీలు పంపాలి.
మెయిల్ లో పంపితే
murali@sanchika.com కు పంపాలి.
కొరియర్, పోస్టుల్లో పంపేవారు
k. muralikrishna
plot no.32, h.no 8-48
raghuram nagar colony, aditya hospital lane
dammaiguda, hyderabad-83 చిరునామాకు పంపాలి.
ఇంకా వివరాలు మెయిల్ ద్వారా కానీ, 9849617392 కు ఫోను చేసి కానీ తెలుసుకోవచ్చు.
read sanchika, the dynamic web-magazine @wwwsanchika.com

July 11, 2018 · Kasturi Murali Krishna · No Comments
Tags: , , , , , , ,  · Posted in: Uncategorized